నేటి నుంచి పాఠశాలల్లో ఎఫ్ఏ-4 పరీక్షలు

నేటి నుంచి పాఠశాలల్లో ఎఫ్ఏ-4 పరీక్షలు

SKLM: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఎఫ్ఏ-4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రవిబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా జరుగుతాయని ఆయన వెల్లడించారు.