జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ

జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ

నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ. 16 కోట్లను మంజూరు చేసింది. అభివృద్ధిలో భాగంగా 2 ప్లాట్ ఫామ్‌లు, సుందరీకరణ, అధునాతన ప్రాంగణాలు, లిఫ్ట్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో కృష్ణ పుష్కరాలు రాబోతుండడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.