రక్తదానం చేసిన కలెక్టర్ ప్రావీణ్య

రక్తదానం చేసిన కలెక్టర్ ప్రావీణ్య

HNK: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో తల సేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావిణ్య ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన పలువురు ఉద్యోగులు, సిబ్బందిని అభినందించి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.