VIDEO: మేదరమెట్ల సంతలో కూరగాయల ధరలు

VIDEO: మేదరమెట్ల సంతలో కూరగాయల ధరలు

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని మార్కెట్ యార్డ్ వద్ద బుధవారం అన్న గారి సంత నిర్వహించారు. ఈ సంతలో కేజీ టమోటా ధర అత్యంత స్వల్పంగా రూ.10, సొరకాయ కేజీ రూ. 10 ఉండగా, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, పప్పు చిక్కుడు, వంకాయలులు, దోసకాయలు, బంగాళదుంప, క్యారెట్‌లు కేజీ రూ. 25 నుంచి రూ. 35 వరకు పలికాయి. మునక్కాయలు ధర మాత్రం అత్యధికంగా కేజీ రూ. 60 ఉంది.