VIDEO: ఉప్పొంగి ప్రవహిస్తున్న సహస్త్రకుండ్ జలపాతం

NRML: జిల్లా సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని సహస్త్రకుండ్ జలపాతానికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జలపాతాన్ని చూసేందుకు తెలంగాణ, మహారాష్ట్ర పర్యాటకులు పోటెత్తారు. ఇక్కడి అభివృద్ధిని చూసిన పర్యాటకులు తెలంగాణలోని కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.