ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే: ఎస్పీ
➢ పెంచికలపాడు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవ దహనం
➢ ఒంగోలులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
➢ సమయానికి బస్సులు నడపాలని బేస్తవారిపేట బస్టాండ్ వద్ద విద్యార్థుల నిరసన