గిరిజన పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గిరిజన పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: కనిగిరి గిరిజన గురుకుల పాఠశాలలో మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు 2025 -26 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ గురు స్వామి మంగళవారం తెలియజేశారు. మూడో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు సామాజిక వర్గాల వారీగా మొత్తం 158 ఖాళీలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు