VIDEO: వర్ధన్నపేట మున్సిపల్‌లో ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

VIDEO: వర్ధన్నపేట మున్సిపల్‌లో ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

WGL: వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయానికి సోమవారం అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి గెలుపొందిన అభ్యర్థులు చేరుకున్నారు. వారిని సమావేశం హాల్లోకి అనుమతించారు. ముందుగా వారితో ఆర్‌వో ప్రమాణస్వీకారం చేయించిన తర్వాత ఛైర్మన్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీనికి మరో రెండు గంటలపాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఛైర్మన్ ఎన్నికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.