VIDEO: 'వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి'

VIDEO: 'వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి'

VZM: ప్రతి చిన్నారికీ నులిపురుగుల నిర్మూలకు ఆల్బెండజోల్ మాత్రను తప్పక వేయించాలని వైద్యాధికారిని సుస్మిత దయాన సూచించారు. మంగళవారం వంగర పీహెచ్సీలో నులి పురుగుల నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. బహిరంగ మల విసర్జన చేయకూడదని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, కలుషిత నీరు, ఆహారం తీసుకోకూడదని, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.