పంచాయతీ రాజ్ మినిస్టిరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక

పంచాయతీ రాజ్ మినిస్టిరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక

VZM: పంచాయతీరాజ్ మినిస్టిరియల్ ఉద్యోగుల సంఘం నెల్లిమర్ల తాలూకా యూనిట్ ఎన్నిక ఈనెల 12న నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నిక సంబంధించిన నోటీసును గురువారం అంటించారు. ఇందులో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ట్రజరర్, ఇద్దరు జిల్లా కౌన్సిలర్లు ఎన్నుకోబడతారని చెప్పారు.