VIDEO: ధాన్యం కోనుగోలు చేపట్టాలని రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కోనుగోలు చేపట్టాలని రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మండలంలో రైతులు పండించిన వరి ధాన్యం, మొక్కలను ప్రభుత్వం వెంటనే కోనుగోలు చేయాలని మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన BRS కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేపట్టాలని కోరుతూ.. తాహసీల్దార్‌కు వినతి ప్రతం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాస్, మండల నేతలు పాల్గొన్నారు.