నగరంలోని యాచకులకు పునరావాసం

నగరంలోని యాచకులకు పునరావాసం

HYD: సామాజిక బాధ్యత, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రాంజీ దీపక్ ఎన్జీవో సహకారంతో యాచకులకు పునరావాసం కల్పించారు. నగరంలోని సంగీత్, YMCA జంక్షన్, CTO జంక్షన్లలో 26మంది యాచకులను గుర్తించి బేగంపేట్ బ్రాహ్మణవాడిలోని పునరావాస కేంద్రానికి తరలించారు.