మహిళలకు కార్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ

మహిళలకు కార్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ

NLG: నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మహిళలకు ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. టెన్త్ ఉత్తీర్ణులై, 18 నుండి 35 ఏళ్ల లోపు ఉన్న జనరల్, ఒంటరి మహిళలు, చదువు మధ్యలో ఆపేసిన వారు అర్హులు. 45 రోజుల పాటు 25 మందికి ఈ శిక్షణ ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు సంబంధిత పత్రాలతో ఈ నెల 15లోపు, వివరాలకు సెల్ 76600 22517 లో సంప్రదించాలన్నారు.