VIDEO: 'వెలుగొండ ప్రాజెక్టుకు నిధులను కేటాయించాలి'

VIDEO: 'వెలుగొండ ప్రాజెక్టుకు నిధులను కేటాయించాలి'

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయ రెడ్డికి వినతి పత్రం అందించారు. నిధులు కేటాయించడం వలన ప్రాజెక్టు త్వరగా పూర్తి అయి పశ్చిమ ప్రకాశం కరువు కాటకాలనుంచి బయటపడుతుందని విజ్ఞప్తి చేశారు.