'వృషకర్మ' ఓవర్సీస్ హక్కులపై అప్‌డేట్

'వృషకర్మ' ఓవర్సీస్ హక్కులపై అప్‌డేట్

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వృషకర్మ'. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులపై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఓవరీస్‌లో PHF, ప్రత్యంగిర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.