తుఫాను సూచనలను పాటించండి ఎస్ ఓ కరుణాకర్

SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణ ప్రభావము వలన అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ అన్నారు. సోమవారం పలు ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయనతో తాసిల్దార్ ప్రసాదరావు ఎంపీడీవో చంద్రకుమారి పలువురు పాల్గొన్నారు.