కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కంకిపాడులో చిన్నారుల ముందు మహిళతో అసభ్యకర డాన్స్‌లు వేసిన కానిస్టేబుల్ సస్పెండ్
➢ పమిడిముక్కలలో రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ నందివాడలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
➢ కృష్ణా నది తీరంలో గుర్తు తెలియని మృతదేహాం లభ్యం