VIDEO: యజమానులు ఇంట్లో లేని సమయంలో దొంగల హల్‌చల్
BDK: మణుగూరు మండలంలోని సుందరయ్య నగర్‌లో దొంగలు విచ్చలవిడిగా హల్‌చల్ చేశారు. వారం రోజులుగా ఇంట్లో లేని బెంగుళూరు బేకరీ యజమాని ఇంట్లోకి దొంగలు చొరబడి, దాదాపు 1.5 కిలోల వెండి ఆభరణాలు అలాగే, ఒక టూ-వీలర్‌ను ఎత్తుకెళ్లారు. యజమానులు ఇంట్లో లేరని గమనించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డినట్లు స్థానికులు తెలిపారు.