VIDEO: ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

VIDEO: ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

SRPT: తుంగతుర్తి మండలంలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మండలంలో 24 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 37,618 ఓట్లు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం నుంచి ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు రావడంతో పల్లె సంగ్రామం సందడిగా మారింది.