నారా బ్రాహ్నణికి 'పవర్‌ఫుల్ ఉమెన్' అవార్డ్
AP: మంత్రి లోకేష్ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త నారా బ్రాహ్నణి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ బిజినెస్ టుడే నుంచి 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్-2025' అందుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్నణికి హోంమంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నారీశక్తికి బ్రాహ్నణి ప్రయాణమే నిదర్శనమని, వ్యాపార రంగంలో అడుగుపెతుడున్న మహిళలకు ఆమె ఆదర్శమని అనిత ట్వీట్ చేశారు.