కళాకారులకు అభినందించిన మంత్రి కలెక్టర్

NDL: స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నంద్యాల జిల్లా కేంద్రంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మేరకు మంత్రి బీసీ జే ఆర్, కలెక్టర్ రాజకుమారి ఇతర అధికారులు పాల్గొని కళాకారులను అభినందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ చెప్పారు.