VIDEO: జీవో రద్దు చేయాలని కేయూ గేటు ముందు నిరసన
HNK: బీసీలను మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో- 46ను రద్దు చేయాలని బీసీ విద్యార్థి JAC రాష్ట్ర కోఆర్డినేటర్, కేయూ విద్యార్థి JAC ఛైర్మన్ ఆరేగంటి నాగరాజు డిమాండ్ చేసారు. బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ పిలుపుమేరకు KU గేటు వద్ద సోమవారం బీసీ విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.