పాక్‌లో మూతపడిన అమెరికా ఎంబసీలు

పాక్‌లో మూతపడిన అమెరికా ఎంబసీలు

పాక్‌లోని అన్ని అమెరికా రాయబార కార్యాలయాలు మూతపడ్డాయి. నిన్న కరాచీ, ఇస్లామాబాద్‌లో యూఎస్ ఎంబసీలపై అక్కడి పౌరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా దాడులను నిరసిస్తూ ఆందోళనకారులు ధర్నాను చేపట్టారు. ఈ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 35 మంది మృతి చెందారు. పాక్ ఆందోళన దృష్ట్యా ఎంబసీ సేవలను US నిలిపివేసింది.