VIDEO: అటవిలో చిరుత పులి సంచారం

VIDEO: అటవిలో చిరుత పులి సంచారం

MDK: చేగుంట మండలం గొల్లపల్లి తాండ, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం గ్రామస్తులు చిరుత పులిని గుర్తించారు. అటవీ ప్రాంతంలోని చెట్ల మధ్య చిరుత పులి ఉండడంతో గ్రామస్తులకు కనిపించింది. చిరుత పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.