VIDEO: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ చేసిన దుండగులు

VIDEO: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ చేసిన దుండగులు

VZM: కొత్తవలస మండలం మంగళ పాలెంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున దొంగతనం జరిగింది. స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీ చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ రికార్డ్‌ను విడుదల చేశారు.