గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
AP: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీ సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు అందజేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను వివరించారు. పీపీపీ కింద మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.