చిత్తూరు జైలు నుంచి YCP కార్యకర్తలు రిలీజ్

చిత్తూరు జైలు నుంచి YCP కార్యకర్తలు రిలీజ్

CTR: జగన్ బంగారుపాళ్యం పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలకు బాధ్యులను చేస్తూ వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 37 రోజులు చిత్తూరు జైల్లో ఉన్న కార్యకర్తలకు బెయిల్ వచ్చింది. చిత్తూరు, జీడీనెల్లూరు, వి.కోటకు చెందిన కార్యకర్తలు చక్రవర్తి,వినోద్,మోహన్,శంకర్ ఆచారీ జైలు నుంచి విడుదలయ్యారు. వారిని వైసీపీ ఇంఛార్జ్ కృపా లక్ష్మి పరామర్శించారు.