VIDEO: కతాలగూడలో ఏచూరి సీతారాం జయంతి

VIDEO: కతాలగూడలో ఏచూరి సీతారాం జయంతి

NLG: కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం కేంద్ర కమిటీ బాధ్యతలను పలుమార్లు చేపట్టిన స్వర్గీయ ఏచూరి సీతారాం జయంతిని మంగళవారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు, కతాలగూడలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సభ్యులు సరోజ, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, సభ్యులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.