'కొండ వాగుపై బ్రిడ్జి నిర్మించాలి'

'కొండ వాగుపై బ్రిడ్జి నిర్మించాలి'

PPM: పాచిపెంట మండలం కుడుమూరు వేటగానివలస గ్రామాల మధ్య ఉన్న కొండవాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రహదారి గుండా సుమారు 50 గ్రామాలు ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, చిన్న పాటి వర్షానికే కొండవాగు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, మెడికల్ ఎమర్జన్సీ సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాలని పేర్కొన్నారు.