VIDEO: ఈ రైలు మార్గంలో ప్రయాణం ఓ అద్భుత

VIDEO: ఈ రైలు మార్గంలో ప్రయాణం ఓ అద్భుత

NDL: గాజులపల్లె-గిద్దలూరు నల్లమల అటవీ రైలు మార్గంలో ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. పచ్చటి నల్లమల అందాలు ఒంపు సొంపులతో తిరిగిన మలుపులు ముగ్ధ మనోహరంగా కనిపిస్తాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి "ఆకులో ఆకునై, పూవులో పూవ్వునై, కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా...' అని రాసిన విషయం తెలిసిందే.