అంగన్వాడీల బాధలు వర్ణణాతీతం!

అంగన్వాడీల బాధలు వర్ణణాతీతం!

TG: రాష్ట్రంలో దాదాపు 7వేల మందికిపైగా అంగన్వాడీ సిబ్బంది.. తమ పదవీ విరమణ తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాలు లభించక, నెలవారీ ఆదాయం లేక రెండేళ్లుగా అల్లాడుతున్నారు. పదవీ విరమణ తర్వాత టీచర్లకు రూ. 2 లక్షలు, సహాయకులకు రూ.లక్ష అందిస్తామని, ఆసరా పింఛను సైతం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు సాయం అందలేదని పదవీ విరమణ చేసిన అంగన్వాడీలు వాపోతున్నారు.