డిగ్రీ సెమిస్టర్ పరీక్ష.. నలుగురు డిబార్
NZB: తెలంగాణ యూనివర్సిలటీ(టీయూ) పరిధిలోని ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్‌లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.