70 శాతం అర్జీలను పరిష్కరించాం: శైలజ

70 శాతం అర్జీలను పరిష్కరించాం: శైలజ

AP: మహిళల రక్షణ, న్యాయం, ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జన్ సున్‌వాయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజ వెల్లడించారు. న్యాయశాఖ, పోలీసు, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చినట్లు చెప్పారు. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు పెండింగ్ అర్జీల్లో 70 శాతం పరిష్కరించామని తెలిపారు.