IPL: తొలి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బౌలర్ ఆడతాడా..?

IPL: తొలి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బౌలర్ ఆడతాడా..?

IPL 2026లో లక్నో తన తొలి మ్యాచును ఢిల్లీతో ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్.. మొదటి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై LSG కోచ్ లాంగర్ స్పందించాడు. మయాంక్‌తో పాటు మరో పేసర్ నమన్ కూడా ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. తుది జట్టులో ఎవరికి అవకాశం కల్పిస్తామనేది చెప్పలేమని వెల్లడించాడు.