VIDEO: 'కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి'

VIDEO: 'కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి'

SRCL: సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలో ఆదివారం కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.