VIDEO: బాలల భద్రత, డ్రగ్స్‌పై అవగాహన శిబిరం
WGL: గీసుగొండ మండలం రెడ్డిపాలెంలో విద్యా నిలయ స్కూల్లో మంగళవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించారు.