నేడు చేపల చెరువు వేలం.!

నేడు చేపల చెరువు వేలం.!

KRNL: హలహర్వి మండలం కామినహల్లో చేపల చెరువును బహిరంగ వేలం ద్వారా కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో వరలక్ష్మి శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు సమయానికి హాజరై పాల్గొనాలని ఆమె సూచించారు. పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించి నిబంధనలు పాటించాలన్ని వెల్లడించారు.