నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ NZB జిల్లాలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ట్రాన్స్ జెండర్లు
➢ KMR జిల్లాలో గుండెపోటుతో సీపీఐ సీనియర్ నాయకుడు వి.ఎల్.నరసింహారెడ్డి మృతి
➢ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-18 వాలీబాల్ టోర్నమెంట్‌లో ద్వితీయ స్థానంలో నస్రుల్లాబాద్ గిరిజన విద్యార్థులు 
➢ పెద్ద కొడఫ్గల్‌లో అనుమానాస్పద స్థితిలో నిల్వ ఉంచిన పత్తి దగ్ధం.. రూ. 2.50 లక్షల నష్టం