ఉషా సంతోష్ మేస్త్రీని గెలిపించండి: MLA

ఉషా సంతోష్ మేస్త్రీని గెలిపించండి: MLA

KMR: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రీ గారికి మద్దతుగా మండల కేంద్రంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.