సింగూరు నీటి విడుదలకు సీఎస్ ఆదేశాలు
MDK: సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గ ప్రాజెక్టు (ఘన్పూర్ ఆనకట్ట)కు 0.30 టీఎంసీ నీటిని తుది విడతగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఐర్సీ) కమిషనర్ సిఫార్సు చేశారు. నీటి విడుదలకు సంబంధించి అధికారులను ఆదేశించాలని సూచిస్తూ మంగళవారం ఆదేశాలిచ్చారు.