సీపీఎం పార్టీ జెండా ఆవిష్కరణ

సీపీఎం పార్టీ జెండా ఆవిష్కరణ

NDL: కోయిలకుంట్ల పట్టణం శ్రీరామ్ నగర్ 18వ వార్డులో సీపీఎం పార్టీ జెండాను సీపీఎం నాయకుడు సుధాకర్ శుక్రవారం నాడు ఘనంగా ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో సీపీఎం పార్టీ ముందు ఉంటుందని సుధాకర్ అన్నారు. సీపీఎం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.