ఇలా జరిగితే APలోనే ఎన్టీఆర్ జిల్లా పెద్దది

NTR: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం అందుకుంది. పెనమలూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను NTR జిల్లాలో కలపనున్నారు. దీంతో విజయవాడలోని 3 నియోజకవర్గాలు, మైలవరం, తిరువూరుతో కలిపి మొత్తం 8 నియోజకవర్గాలతో NTR జిల్లా రాష్ట్రంలో పెద్ద జిల్లాగా మారనుంది. జగ్గయ్యపేట, నందిగామ అటు అమరావతిలో, కైకలూరు కృష్ణా జిల్లాలో కలవనున్నాయి.