క్రిశాంక్‌పై ధ్వజమెత్తిన మెట్టు సాయికుమార్

HYD: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై రాష్ట్ర మత్య్సకార సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ గురించి మాట్లాడే స్థాయి క్రిశాంక్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు భజన చేస్తూ క్రిశాంక్ జోకర్ అయ్యాడని వ్యాఖ్యానించారు.