BREAKING: అఖండ-2 విడుదల వాయిదా

BREAKING: అఖండ-2 విడుదల వాయిదా

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం అఖండ 2 వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ వెల్లడించింది. కొన్ని గంటల ముందే గురువారం రాత్రి ప్లాన్‌ చేసిన ప్రీమియర్స్‌ను చిత్ర బృందం రద్దు చేసినట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పింది.