హజరత్ యాదుల్లాహ్ భాష ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

హజరత్ యాదుల్లాహ్ భాష ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష ఖాదిరి రహమతుల్లా అలైహి 175వ ఉరుసు ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివారి గ్రంధాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి స్వామికి సమర్పించారు.