VIDEO: మండలంలో సామాన్యుడిలా పర్యటిచిన ఎమ్మెల్యే

VIDEO: మండలంలో సామాన్యుడిలా పర్యటిచిన ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే నాగరాజు సామాన్య మానవుడిలా బైక్‌పై ప్రయాణిస్తూ ప్రజల మధ్యకు వెళ్లారు. దారిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అనారోగ్యానికి గురైన పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమైయ్యారు.