మహాద్భుతం.. 6 నిమిషాలకు పైగా సూర్యగ్రహణం?

మహాద్భుతం.. 6 నిమిషాలకు పైగా సూర్యగ్రహణం?

మనం ఇప్పటివరకు ఎన్నో సూర్య గ్రహాలను చూశాం. అయితే, ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల వరకు కొనసాగే అతి సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని ఎప్పుడైనా చూశారా? 2027లో ఆగస్టు 2న ఇంతటి సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం వస్తుంది. యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య ప్రాంతాల మీదుగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగే ప్రాంతాల్లో భానుడి వెలుగు భూమి మీద పడదు.