చికిత్స పొందుతూ RSI సాంబయ్య మృతి

చికిత్స పొందుతూ RSI సాంబయ్య మృతి

సిద్దిపేట జిల్లా (CAR) పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న RSI సాంబయ్య గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. చిన్న గడ్డ తొలగింపు శస్త్రచికిత్స కోసం నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయనకు.. అనస్థీషియా వికటించి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గతవారం రోజులుగా మృత్యువుతో పోరాడి శుక్రవారం కన్నుమూశారు.