అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: కలెక్టర్

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: కలెక్టర్

GDWL: గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు. గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.