కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ అండర్-19 జాతీయ ఉమెన్స్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ శ్రీనివాస్ ఎంపిక
✦ కోసిగిలో 12 ఆటోలపై కేసు నమోదు: ఎస్ఐ రమేష్
✦ తిరుపతిలో జిల్లాకు చెందిన విద్యార్థినిపై రాపిడో డ్రైవర్ అత్యాచారం
✦ నకిలీ కాల్స్ వల్ల జిల్లా ప్రజలు మోసపోవద్దు: ఎస్పీ